16716902607537667714

గేట్ పరీక్షలో 64 ఏళ్లలో 140వ ర్యాంక్

చదువుకి వయస్సు తో సంబంధం లేదు, అడ్డుకాదని అని నిరూపించారు ఒక రిటైర్డ్ ఉద్యోగి. అనంతపురం కు చెందిన సత్యనారాయణరెడ్డి 2018 డీఈఈగా పనిచేసారు. పంచాయతీరాజ్‌ శాఖలో 39 ఏళ్లు ఇంజినీరుగా పనిచేసారు. ప్రస్తుతంఆయన వయస్సు 64 ఏళ్ళు ఆయనకు ఇద్దరు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.

తాజా గా గేట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు సత్యనారాయణరెడ్డి. జేఎన్‌టీయూ సివిల్‌ విభాగంలో 2019 ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు సత్యనారాయణరెడ్డి. 2022 లో అందర్నీ ఆచార్య పరుస్తూ గేట్‌ పరీక్షలో జియోమాటిక్స్‌ ఇంజినీరింగ్‌ పేపరులో 140వ ర్యాంకు పొందారు. గేట్‌ లో మంచి ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి మూడేళ్ల పాటూ అవకాశం ఉంటుందని అని తెలుసుకొని ముంబై, రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ కోర్సులో చేరాలని ఉందని తెలిపారు. ఉన్నత చదువులకు వయస్సు తో సంబంధం లేదు సత్యనారాయణ రెడ్డి నిరూపించారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow