తెలంగాణ లోని వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. అనూష అనే యువతిని కాకతీయ యూనివర్శిటీలో ఈ యువతీ ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కొంత కాలంగా అనూషను ప్రేమ పేరుతో అజహర్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఐతే ఇది ఇష్టం లేని విద్యార్థిని అజహర్ ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అజహర్ రెచ్చిపోయాడు అనూషపై కత్తితో దాడి చేసాడు. గొంతుపై కోసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అనూష కు తీవ్రగాయం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అనూషను చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనూష స్వగ్రామం నర్సంపేట మండలం లక్నేపల్లి అనే గ్రామం. ఈమె అశోక్ నగర్లని ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది . హైదరాబాద్లో ఉన్న అనూష శుక్రవారం ఇంటికి వచ్చింది. ఆమె రావడంతో వేధించి ఏ దాడికి పాల్పడాడ్డు. నిందితుడి కోసం పోలీస్ లు గాలిస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs