గీతాంజలి అనే మహిళ జగనన్న ఇంటి పట్టా పొందిన ఆనందంలో తన అభిప్రాయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ తో పంచుకుంది దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఆమెను సామాజిక మాధ్యమాల ద్వారా వేధించారని ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు
ఇటీవల తెనాలిలో ఏర్పాటుచేసిన జగనన్న ఇల్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పట్టా పొందిన గీతాంజలి అనే మహిళ స్పందించిన అనంతరం ఆమెపై కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు వేధించారని, ఈ వేధింపులకు తట్టుకోలేక తన భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గీతాంజలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు
దీంతో గీతాంజలిని ఎవరెవరు వేధించారు ఏ ఏ సామాజిక మాధ్యమాల ద్వారా అనే అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అని సమాచారంఆ కుటుంబానికి అండగా ఉంటుందని వై సి పి నాయకులు చెప్తున్నారు తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యపై వైఎస్ఆర్సిపి నాయకురాలు, మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ స్పందించారు మహిళలను విధించే పార్టీలను ప్రజలంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు