సంక్రాంతి కి సంధర్బంగా స్కూల్స్, కాలేజీ సెలవు కావడం తో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ఈతరాని కారణంగా మునిగి చనిపోయిన . ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో చోటుచేసుకుంది
జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి ఆరుగురు స్నేహితులు వెళ్లగా వీరిలో వీరిలో జెట్టి ముఖేష్( 21) జెట్టి గణేష్ (20) ఈతరాని కారణం గా చనిపోయారు. మిగిలిన నలుగురు బతికి బయట పడగ సమాచారం అందుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs