విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో 50 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అక్కడ పనిచేసే సిబ్బంది తో పాటు అధికారులకు సోకింది. వైద్యులకు కూడా కరోనా సోకడం తో జనాలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,38,018 కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నాయి.17 జనవరి న గడిచిన 24 గంటలో 310 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs