గత వారం నుంచి దేశం లో భారీగా కరోనా కేసు లు తగ్గడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పూర్తిగా తీసివేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాష్ట్రం లో 3వ వేవ్ ముగిసింది అన్నారు. మరో వారం రోజుల తరువాత పదుల సంఖ్య లోనే కేసు లు నమోదు అవుతాయి అని పేర్కొన్నారు. ఇంకా నుంచి రాష్ట్రం లో కరోనా నిబంధనలు ఏమి ఉండవుబోవు అని తెలియచేసారు. ఐటీ ఇతర సంస్థలకు ఇంకా పైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు అని అందరూ ఆఫీస్ కు వెళ్లవచ్చు. కొన్ని విద్య సంస్థలు ఇంకా ఆన్లైన్ లో క్లాస్ చెప్తున్నారు అని ఇంకా మీద నేరుగా అన్ని స్కూల్స్ లో నేరుగా పాటలు చెపుకోవచ్చు. తల్లి, తండ్రులు ఇంకా పైన కరోనా గురించి బయపడల్సిన అవసరంలేదని మీ పిల్లల్ని స్కూల్స్ కు పంపించాలి అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ ఓపెన్ అయినా ఇంకా భయపడుతూ స్కూల్స్ కు పిల్లల్ని పంపించడం లేదన్నారు. మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ పాటించి స్కూల్స్ కు పంపాలని పేర్కొన్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs