వయస్సు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి కానీ ఒక ముసలోడి కామం పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో ఒక ముసలోడు కామంతో రగిలిపోయాడు. 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేయబోయాడు.ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఇంట్లో దూరి అత్యాచారం చేయబోయాడు ఆ బాలిక గట్టిగ అరవడంతో చుటూ పక్కల ఉన్నవాళ్లు వచ్చి కాపాడారు. విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు పోలీస్ లకు పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs