పవన్ కళ్యాణ్ నిన్న మత్స్యకార అభ్యున్నతి సభ కోసం నరసాపురం లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నరసాపురం వచ్చే దారిలో దారి పొడువునా భారీగా అభిమానులు చేరుకున్నారు. వచ్చే దారిలో పవన్ కళ్యాణ్ ని పట్టుకోడానికి అభిమాని కారు పైన ఎక్కడంతో పవన్ కళ్యణ్ కార్ మీదనే పడిపోయారు అయితే సెక్యూరిటీ సిబంది వెంటనే పైకి లేపడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
మరో వైపు జగన్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్ 217 జీవో గురించి మాట్లాడుతూ జనసేనకి 10 మంది ఎమ్మెల్యే లు ఉన్న ఈ G.O. 217 ఇవ్వటానికి దైర్యం చేసేదికాదు అన్నారు . వంగి వంగి దండాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. అంటూ అన్న విరుచుకు పడ్డారు. మత్స్యకారుల ఓట్లు కావాలి, కానీ వారిలో వారికే గొడవలు పెడతారు అంటూ విరుచుకు పడ్డారు
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs