కన్నెపల్లి తెలంగాణ : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి వీఆర్ఏ దారుణ హత్యా వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్న దుర్గంబాబు (50) దారుణ హత్య చేసారు. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలోనే ఆయనను దారుణంగా హత్యచేసి పరారయ్యారు.
అక్కడ ఉన్న స్థానికులు రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును హత్యా గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పాత కక్షలు లేక ఏదైనా అప్పు గురించి హత్యచేశార అనే కోణం లో దర్యాఫు చేస్తున్నారు.