16716902607537667714

అమరావతిలో భవనం విరిగిపడి మూగ్గురు కూలిలు మృతి

ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి విరిగి పడడంతో మట్టి పెళ్ళాలు కింద చిక్కుకొని ముగ్గురు మృతి చెందారు. భవనంలో వెల్డింగ్ పనులు కొన్ని జరుగుతున్నాయి ప్రమాదం జరుగుతుంది అని తెలుకున్న ఇద్దరు వ్యక్తులు ముందుగానే బయటకు వచ్చేసారు. అయితే మరో ముగ్గురు గమనించే లోపే ప్రమాదం జరిగిపోయింది. సామాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీని పైన దర్యాప్తు చేస్తాం అన్నారు అధికారులు. చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం అని అధికారులు తెలిపారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow