భరత్ లో 5 రాష్ట్రాల ఎలక్షన్ అవ్వగానే రేట్స్ పెరుగుతాయి అని చెప్పిన ప్రతిపక్ష పార్టీ లు అన్నట్టుగానే ధరలు పెరుగుతున్నాయి. ఒకేసారిగా భారీగా పెంచారు. వంటగ్యాస్ సిలిండర్ ధర… 14 కేజీల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు, నేటి నుంచే అమల్లోకి వచ్చిన పెరిగిన గ్యాస్ ధర, తాజా పెంపుతో తెలంగాణలో రూ.1002కి చేరింది. అలాగే ఏపీలో రూ.1008కి చేరింది. గ్యాస్ సిలిండర్ ధరఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపు, విజయవాడలో రూ.110.80కు చేరిన లీటర్ పెట్రోల్ ధర, రూ.96.83కు పెరిగిన లీటర్ డీజిల్ ధర, గుంటూరులో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.26 దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, దాదాపు 5 నెలల తర్వాత పెంచారు. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డింపు, హైదరాబాద్‌లో రూ.109.10కు చేరిన లీటర్ పెట్రోల్, రూ.95.49కు పెరిగిన లీటర్ డీజిల్ ధర ఇంక నుంచి ప్రతి రెండు వారాలకు ఒక్కసారి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs