తోటి ఉపాధ్యాయురాని లిప్ట్ ఇస్తాను అని నమ్మించి అత్యాచారం చేసిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. బానోతు కిశోర్ అనే వ్యక్తి మహబూబ్నగర్ జిల్లా గార్ల మండలంలోన అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను ఓ సంఘం మండల అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య కూడా ర్య కూడా ఉపాధ్యాయురాలే భార్యాభర్తలు రోజూ కారులో తమ పాఠశాలకు వెళ్లి వస్తారు. ఇదే మండలంలో పనిచేస్తుంది ఒక ఉపాధ్యాయురాలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో అక్కడి నుంచి స్కూటీ పైన పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుంది. మర్చి 17న పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి వచ్చేందుకు రైల్వే స్టేషన్లో ఉపాధ్యాయురాలు వెయిట్ చేస్తుంది. ఆమె చూపై మనుసు పడ్డకిశోర్.. డ్రాప్ చేస్తాను అని నమ్మించి , తన భార్య కూడా దారిలో వస్తోందని నమ్మించి కారులో ఎక్కించుకున్నాడు. తర్వాత కొంత దూరం వెళ్ళాక ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ని తీసుకున్నాడు. దగ్గరలో ఉన్న పాండురంగాపురంలోని ఒక ఇంటికి తీసుకొని వెళ్లి అరిస్తే చంపేస్తాను అని బెదిరించి అత్యాచారం చేసాడు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs