తెలంగాణ లో వరంగల్ జిల్లాలో సర్పంచ్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న యువతిపై గ్రామా సర్పంచ్ పస్తం రాజు మరియు పత్తి నాగరాజు అత్యాచారం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురు కు న్యాయం చేయాలంటూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. బాధిత యువతీ యువతి గర్భందాల్చడంతో గ్రామపెద్దలుకొందరు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరుకు బాధిత తల్లితండ్రులు పోలీస్ లకు పిర్యాదు చెయ్యకపోవడం కలకలం రేపుతోంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs