ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలు లని 26 జిల్లాలుగా మారుస్తూ నోటికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పలు అభ్యంతరాలు వస్తున్న చాల మంది స్వాగతిస్తున్నారు నిన్న ఎన్టీఆర్ కూతురు పూర్వంధేశ్వరి స్వాగతించగా ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతించారు. అయితే హామీ ఇచ్చినట్లు పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నిటిని జిల్లాని చెయ్యాలి అన్నారు. అనంతపూర్ లోని హిందూపూర్ అన్ని విధానాలుగా వాణిజ్య మరియు పారిశ్రామికంగా ముందుకు వెళ్తుంది అన్నారు. పుట్టపర్తి ని శ్రీ సత్య సాయి జిల్లాగా నామకరణం చేస్తూ హిందూపూర్ ని జిల్లా కేంద్రంగా చెయ్యాలి అని బాలకృష్ణ డిమాండ్ చేసారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs