టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు సభలో ఆయన మాట్లాడుతూ ‘నన్ను, లోకేష్ ను కూడా చంపేస్తారట. వాళ్లు తల్చుకుంటే బాబాయ్ ని చంపినట్లు మమ్మల్ని చంపేస్తారట. జగన్ కు పోలీసులు ఉంటే నాకు ప్రజలు ఉన్నారు’ అని అన్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs