16716902607537667714

సీఎస్ కు లేఖ రాసిన చంద్రబాబు

AP : కుప్పం నుంచి తమిళనాడులోని కృష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గ్రానైట్ రాళ్లను రాత్రి వేళల్లో తరలిస్తున్నారాని ఆరోపించారు. ఆంద్రప్రదేశ్ లోని రాజకీయ ప్రమేయంతో ఈ అక్రమ మైనింగ్ జరిగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow