తెలంగాణ కామారెడ్డిలో జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో అప్ లోడ్ చేసి మరి ఆత్మహత్య చేసుకున్నారు తల్లీ, కొడుకు వివరాల్లోకి వెళ్తే.. రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. తమకు రామాయంపేటలో .. ఏడుగురి వేధింపులు చేస్తున్నారు అని అందువలనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు కొడుకు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు విచారణ చేస్తున్నారు
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs