చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస వరుస ట్రోఫీ లు తెచ్చిపెట్టిన ధోని 2022 ఐపీల్ ప్రారంభానికి ముందే కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు. అయితే జట్టు లో మాత్రం కొనసాగుతాడు ధోని ఈ మేరకు చెన్నై మానేజ్మెంట్ అధిరికంగా సోషల్ మీడియా లో వెల్లడించింది. దాదాపు ధోని చివరి ఐపీల్ అందుకే కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు అని అంటున్నారు. ధోని అనూహ్య నిర్ణయంతో చెన్నై మనగెమెంత్ కి షాక్ అనే చెప్పాలి ఎందుకు అంటే ధోని నుంచే చెన్నై కు వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుంది కానీ జట్టు లో కొనసాగుతున్నాడు కాబట్టి కాస్త ఊరట అనే చెప్పాలి.
కొత్త కెప్టెన్ ఇతనే
ధోని తరవాత తర్వాత కెప్టెన్ ఎవరో అదికూడా చెన్నై మానేజ్మెంట్ చెప్పేసింది. జడేజా ను కెప్టెన్ గా పెడుతున్నట్లు ప్రకటించింది. 2022 ఐపీల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు జడేజా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 26 నుంచి ఐపీల్ టోర్నీ ప్రారంభం అవుతుంది .