16716902607537667714

60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు

కేరళ లో ఒక ఉపాద్యాయుడు చేసిన కీచక పనులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 30 ఏళ్ల సర్వీసులో ఈ కామాంధుడు 60 మంది పైగా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు తాజా గా వెలుగులోకి వచ్చింది. మలప్పురం లోని మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ కొన్ని రోజులు కేవీ శశికుమార్ ఉన్నాడు. దీంతో పాటు పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రభుత్వ టీచర్ గా పనిచేసి 2022 గత మార్చిలో రిటైర్ అయ్యాడు.

ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో అనేక మంది బాలికలను వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్ కు పైన పోలీసు కేసు నమోదైంది. 50 మందికి పైగా తల్లి తండ్రులు కలసి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. అయితే మూడు సార్లు కౌన్సిలర్ గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడినిఅతడ్ని ఏమి చెయ్యలేకపోయ్యాయి. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి ముందుకు వెళ్లలేకపొయ్యారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న ఒక బాధిత మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను గుట్టురట్టు చేసింది.

ఆరోపణలు నిజం అవ్వడంతో వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్ ను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి అతడి పైన విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తరఫున దీని వెనుక ఎవ్వరు ఉన్నారు ఏంటని ఉన్నాయేమో విచారణ చెయ్యాలి అని కోరారు. దీంతో శివకుమార్ ను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం వెల్లడించింది. మున్సిపల్ కౌన్సిలర్ పదవిలో కొనసాగుతున్న అతడు రాజీనామా చేసాడు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow