తెలంగాణ లో మహబూబాబాద్ జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో ఒక యువతీ బలైంది ఏకంగా ఏకంగా నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసారు.. అత్యాచారం చేసి ఎవరితోనైనా చెప్తే చంపేస్తాం అని బెదిరించి వదిలేసారు . దీంతో బాధిత యువతీ ఎవరితో చెప్పుకోలేక పురుగుల మందు తాగింది . విషయం తెలుసుకున్న తల్లి, తండ్రులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యువతి మరణించింది. ఈ యువతీ సూసైడ్ నోట్లో నిందితుల పేర్లను రాసింది .. వాళ్లను చెప్పుతో కొట్టాలంటూ ఆవేదన వ్యక్తం మరి సూసైడ్ నోట్ రాసింది. ఈ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆలేరు పోలీస్ లు విచారణ చేపట్టారు. తల్లి, తండ్రులు కారణమైన యువకులను కాల్చి చంపాలి అని డిమాండ్ చేస్తున్నారు
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs