ఇటీవల గ్యాస్ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. వివిధ కారణాల వలనతీవ్ర గ్యాస్ ప్రమాదాలు సంభవిస్తూ చనిపోతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం మండల పరిధిలో ఒక గ్రామంలోఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతూ ఉండగా ఒక్కసారికి పేలుడు జరిగింది. సిలిండర్ లో గ్యాస్ కొద్దిగా మాత్రమే ఉండడంతో ఇంట్లోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్ లు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs