తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో విద్యార్థిని చనిపోవడం కలకలం రేపుతోంది. కామా రెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి చందడం స్థానికంగా కలకలం రేపింది. పాఠశాల బయట ఉన్న వాటర్ ట్యాంక్ లో బాలిక పడి మృతిచెంది ఉంది. మృతి చెందిన అమ్మాయి ని శిరీష గా గుర్తించారు పోలీస్ లు శిరీష నిజాంసాగర్ మండలంలో ముగ్ధుపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. అయితే 17 ఏళ్ల గల అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని పోలీస్ లు హత్యా న లేక అత్యాచారం చేసి చంపేసారా లేక అత్యాచారం తరువాత అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు పోలీస్ లు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs