ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధురాలు కేన్ టనాకా నిన్న సోమవారం కన్నుమూసింది. ఈమె జపాన్ దేశానికి చెందిన కేన్ టనాకా వయస్సు 119 సంవత్సరాలు. జీన్నే అనే వృద్ధురాలు 122 సంవత్సరాలు ఉన్నట్లు లెక్కలు ఉండగా.. ఆ తర్వాత ఎక్కువ కాలం (119 సంవత్సరాలు) జీవించిన వ్యక్తిగా కేన్ టనాకా రికార్డు సృష్టించింది. ఈమె జనవరి 2, 1903న జన్మించినట్లు లెక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. . ప్రపంచంలోనే ఎక్కువశాతం వృద్ధులు జీవించి ఉన్నదేశంగా జపాన్ రికార్డు గా నిలిచింది. జపాన్ లో 28 శాతం పైగా ప్రజలు 65 ఏళ్లు పైబడిన వాళ్లే ఉన్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs