16716902607537667714

రైతులు లోన్లు కట్టలేదని ఇళ్లకు తాళం

కరోనా తో ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్న రైతన్నలని డీసీసీబీ అధిరుకారులు ఇంటికి తలలు వేశారు వివరాలోకి వెళితే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లి, బర్లగూడెంలో డీసీసీబీ అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం కట్టలేదని ఇళ్లకు తాళాలు వేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు మిర్చి పంటకు తామర పురుగు ఆశించి పంట దెబ్బతింటే… బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలంటూ ఇళ్లకు తాళాలు వేసి వేధిస్తున్నారని వాపోతున్నారు. రూ 10 వేలు తీసుకున్నవారినికూడా వదిలిపెట్టలేదు అనివాపోయారు. ఇళ్ల కు తాళాలు వేయడంతో రాత్రి అంత కుటుంబంతో కలిసి బయటే గడిపారు రైతులు. అసలే చలికాలం కరోనా సమయం ఇలా చేయడం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు ఉన్నారు అని కనికరం లేకుండా ఎలా చేయడం ఇంటి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow