కరోనా కొన్ని దేశంలో ఇప్పటికి విలయతాండవం చేస్తుంది. మొన్నటి దాకా చైనాని మరోసారి వణికించిన కరోనా తాజా నార్త్ కొరియా ని వణికిస్తుంది. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న గురువారం ఉత్తర కొరియా లో కరోనా తొలి కేసు నమోదు అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ పాటించాడు దేశ అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్. నార్త్ కొరియా ఏర్పడినప్పటినుంచి ఏ దేశం ఆర్థిక గా దెబ్బ తిందని కిమ్ అన్నారు. కోవిద్ చర్యలపైనా పొలిట్ బ్యూరోతో సమావేశం అయ్యాడు. దేశ సరిహద్దు నిఘా పెట్టాలని సూచించాడు.
ఇక నార్త్ కొరియా లో వేగంగా కరోనా కేసులు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 27 మంది దేశ వ్యాప్తంగా కరోనా బారిన పది మరణించారు. నిన్న శుక్రవారం దేశంలో 174440 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 524440 కరోనా లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించారు. క్వారైటిన్ లో 218828 మనది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.