కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో ఉద్రిక్తత నెలకొంది. భూవివాదంలో వైసీపీ, బీజేపీ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి,ఇద్దరు వైసీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు మందు పిచికారి యంత్రంతో పెట్రోల్ తో స్ప్రే చేసి నిప్పంటించారు, దీంతో శివన్న ఈరన్న అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనలో వైసీపీ కార్యకర్తలు శివప్ప, ఈరన్నలను వేటకొడవళ్లతో నరకడంతో వారు మృతి చెందారు,చనిపోయిన వ్యక్తి పై పోసి తగులబెట్టారు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు..
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs