ఇష్టం లేని పెళ్లి చేసారు అన్న కారణంగా 19 ఏళ్ల నవవధువు ఆత్మహత్య కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే కర్నూల్ జిల్లాలో ఎమ్మిగనూరు విషాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురంలో నవవధువు రేణుక(19) తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ఆత్మహత్య కు పాల్పడింది. రెండు నెలల క్రితం వీరేష్ అనే వ్యక్తి లో రేణుక కు పెళ్లి చేసారు కుటుంబ సభ్యులు. తెలుగు వాళ్ళ పండుగ ఉగాది కు పుట్టింటికి వెళ్లి అత్తారింటికి వచ్చిన కొద్ది గంటలకే రేణుక ఆత్మహత్య చేసుకుంది. బావి లో దూకి మరి ఆత్మహత్య కు పాల్పడింది. ఆత్మహత్య పైన పోలీస్ లు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అత్తారింటిలో వేధింపులు కారణామాలేక లేక నిజంగానే ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా అని విచారిస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs