దేశం లో ప్రత్ రోజు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు పెంచుతూ పోతున్నాయి చమురు సంస్థలు. గత తొమిది రోజులోనే ఎనిమిది సార్లు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు పెంచాయి చమురుసంస్థలు. తాజా గా ఏపీ లో డీజిల్ పైన 84 పైసలు అలాగే పెట్రోల్ పైన 88 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 114.51 మరియు డీజిల్ రూ. 100.70 కి చేరింది. దీంతో డీజిల్ కూడా సెంచరి కొట్టేసింది. అలాగే గుంటూరు లో రూ.116. 45 మరియు డీజిల్ రూ. 102.27 కు ఎగబాకింది. ఈ పెట్రోల్ బాదుడికి ప్రతి రోజు పెంచడం ఏంటని జనాలు మండిపడుతున్న అస్సలు లెక్క చెయ్యట్లేదు కేంద్రం.
గత 10 రోజులో ధరలు ఇలా పెరిగాయి
21 మార్చి: ₹110
22 మార్చి: ₹110.8
23 మార్చి: ₹111.7
24 మార్చి: ₹111.7
25 మార్చి: ₹112.5
26 మార్చి: ₹113.4
27 మార్చి: ₹113.9
28 మార్చి: ₹114.2
29 మార్చి: ₹115.0
30 మార్చి: ₹115.9