అమరావతి: క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సమావేశం అయ్యారు. వీరితో పాటు మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. 25 న RRR రిలీజ్ అవుతున్న సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ గురించి చర్చించారు. కొత్తగా ఇచ్చిన జీవో తమ బారి బడ్జెట్ చిత్రానికి సెట్ అవ్వదు అనే కారణంతో కొత్త రేట్స్ కోసం భేటీ అయ్యారు రాజమౌళి 500 కోట్ల తో తీసిన RRR ఆంధ్ర లో 100 కోట్లకు పైగా భారీ ధరలకు రైట్స్ అమ్మారు. సాధారణ రేట్స్ ఎంత అమ్మిన RRR కు గిట్టుబాటు అవ్వవు దీని కారణంగా ఎలాగైనా జగన్ ని ఒప్పించాలి అనే ధీమాతో రాజమౌళి భేటీ అయ్యారు. మరి జగన్ అడిగిన విధంగా RRR మాత్రమే సపరేట్ రేట్స్ ఇస్తాడా లేక నో అంటాడా చూడాలి మరి. RRR ఇస్తే ఏప్రిల్ లో చిరంజీవి ఆచార్యా మరియు మహేష్ బాబు సర్కారువారిపాట ఉద ఉంది వాటికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీని దృష్టిలో ఉంచుకొని రేట్స్ విషయంలో జగన్.. రాజమౌళి కు ఎలా స్పందిస్తాడో చూడాలి.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs