16716902607537667714

6 ఏళ్ళ పసి చిన్నారిపై అత్యాచారయత్నం

ఎన్ని దిశా చట్టాలు ఎన్ని రూల్స్ పెట్టిన అడవి కామాంధులు మారడం లేదు. చిన్న పిల్లలు అని చూడకుండా మృగాలు కన్నా ఘోరంగా ఆడపిల్లపైన కామ వంచన తీర్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న 6 ఏళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఇది గమనించిన చిన్నారి తమ్ముడు గట్టిగ అరవడంతో గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ ఘటన పైన అప్పయ్యపల్లి గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. కిశోర్ నేరాన్ని ఒప్పుకోవడంతో గ్రామా ప్రజలు దేహశుద్ధి చేసారు.

సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు మరో సారి పోలీస్ ల ముందే దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు. పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow