RRR ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోస్ లు నటించడంతో టికెట్స్ కోసం పలు చోట్ల వివాదం చోటు చేసుకుంటుంది. టికెట్స్ కోసం ఒంగోలు లో వివాదం చోటు చేసుకుంది. టికెట్స్ మేక్ కావాలంటూ నందమూరి ఫ్యాన్స్ ఒకపక మరో పక మెగా ఫ్యాన్స్ టికెట్స్ కావాలంటూ థియేటర్ యాజమాన్యం ముందుర పంచాయతీ పెట్టారు. టికెట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ కు అన్యాయం జరిగింది అంటూ వాపోయారు. ఫ్యాన్స్ టికెట్స్ కోసం ఈ రాదంతం చోటు చేసుకుంది. ఇందులో రాజకీయ నేతల హస్తం వుందటూ మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు ఫ్యాన్స్ మధ్య గొడవల వరుకు దారి తీసింది వెంటనే పోలీస్ లు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs