16716902607537667714

RTC బస్సు లు డిపో కాకుండా బయట పెట్రోల్, డీజిల్ కోటించుకుంటున్న RTC బస్సు లు ఎందుకో తెలుసా

రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంటే ఒంగోలు RTC బస్సు లు ప్రభుత్వం తో యుద్ధం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ విధానంతో ప్రస్తుతం ఆర్టీసీకి యుద్ధం చేసినంత పని అవుతోంది… ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ ద్వారా
ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర రూ.100-112లు మధ్య ఉంది. బయట మార్కెట్లో డీజిల్ 96 రూపాయలు. బయట పెట్రోల్ బంకులు ఆర్టీసీ తో ఒప్పందం చేసుకుంటే లీటరుకు ఒక రూ.1-30పై డిస్కౌంట్ ఇస్తారు. దీంతో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ సరఫరాను నిలిపివేసి సుమారు ఆరు రూపాయలు తగ్గుతుందని బయట పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కొట్టించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ పై చూపుతున్న సవతి ప్రేమ ఇదేనేమో.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow