16716902607537667714

అచ్చం “సర్కారీ వారి పాట ” లాంటి తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్

నిన్న మహేష్ బాబు నటించిన సర్కారువారిపాట రిలీజ్ ఆయన విషయం తెలిసిందే. ఇందులో లోని పాయింట్ బ్యాంకు లోన్ల రికవరీ ధనవంతులు, కుబేరులు , సామాన్యుల మధ్య తేడా ఎలా చూపుతాయి అని సర్కారువారి పాటలో అద్భుతంగాచూపించారు చూపించారు. సినిమా రిలీజ్ అయిన 24 గంటలోనే ఇలాంటి తీర్పునే సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. తాజాగా రైతుల నుంచి లోన్ రికవరీ చేయాలంటూ బ్యాంకు వేసిన పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసింది. కుబేరుల బ్యాంక్ లో లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు వాళ్ళని పట్టుకోండి తర్వాత రైతుల జోలికి వెళ్ళండి అంటూ తీర్పు ఇచ్చింది. ఇలాంటి పిటిషన్ ల వాళ్ళ రైతులు ఆర్థికంగా దెబ్బతింటారు అంటూ బ్యాంకు పిటిషన్ కు షాకింగ్ ఇచ్చింది. సినిమా రిలీస్ ఆయన 24 గంటలోనే ఇలాంటి తీర్పు రావడం హాట్ టాపిక్ గా మారింది.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow