మూడు రోజుల్లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా భరత్ క్రికెట్ టీం కు భారీ షాక్ తగిలింది. ముగ్గురు ఇండియన్ క్రికెటర్స్ కరోనా బారిన పడ్డారు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ తొలి వన్డే జరగనుంది. టీం ఆల్రెడీ అక్కడ చేరుకొని మూడు రోజులు క్వారంటైన్ తర్వాత కరోనా టెస్ట్ చేయగా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు కరోనా సోకినట్లు సమాచారం.
వీలతో పాటు అక్కడ పనిచేసే సిబందికుడా చాల మందికి కరోనా సోకింది అని అధికారులు తెలియచేసారు ప్రస్తుతం పాసిటివ్ వచ్చిన శిఖర్ ధవన్,రుతురాజ్ గైక్వాడ్,శ్రేయస్ అయ్యర్ ఐసొలేషన్ లో ఉన్నారు ఒక 5 రోజుల తర్వాత మళ్ళి కరోనా టెస్ట్ చేసి నెగటివ్ వచ్చిన తర్వాతే మ్యాచ్ ఆడనున్నారు. వీళ్లకి కరోనా రావడంతో వీళ్ళ ప్లేస్ లో ఎవరు ఆడతారు అని టీం ని కలవర పెడుతుంది ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కావడంతో టీంకు అతి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. టీం ఇండియా కూ ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు.