సిద్ధిపేట తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటకు జిల్లా మరో సారి జాతీయ అవార్డు లభించింది. మిషన్ ఇంద్రధనుష్ లో భాగంగా సిద్ధిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ 2019 అవార్డు కు ఎంపిక చేసింది. దేశం లో చిన్నారులకు 100 శాతం వాక్సినేషన్ వెయ్యడానికి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ఆరంభించారు. 100 వాక్సినేషన్ పూర్తి చేసిన జిల్లాగా సిద్ధిపేట రికార్డు క్రియట్ చేసింది. సిద్ధిపేట జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తిపు తో పాటు అవార్డు రావడం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే , మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేసారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs