ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం PRC కు వ్యతిరేకంగా ఈరోజు చలో విజయవాడ అంటూ లక్షలో కదం తొక్కారు. ఒక్క పక్క పోలీస్ లు అరెస్ట్ చేస్తున్న పాటించుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ఉద్యోగులు ఉద్యమం చేస్తున్న సమయం లో విశాఖపట్నం కలెక్టర్ విహారయాత్ర కు వెళ్లడం చర్చనీయంగా మారింది . విశాఖపట్నం లోని లంబసింగి అనే టూరిస్ట్ ప్లేస్ లో విహారయాత్ర కు వెళ్లి అక్కడ దిగిన ఫొటోస్ బయటికి రావడంతో ఉద్యోగులుకు విరుచుకు పడుతున్నారు. పని చేసే తోటి ఉద్యోగులుకు అండగా నిలవాల్సిన సమయంలో విహారయాత్ర కు వెళ్లడం ఏంటి అని విరుచుకు పడుతున్నారు. దీని పైన కలెక్టర్ ఏమి స్పందిస్తారో చూడాలి.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs