తూర్పు గోదావరి జిల్లాలో ఒక మహిళా దారుణానికి పాల్పడింది. కట్టుకున్న సొంత భర్త నే చంపేసింది. చంపడం అంటే మాములుగా చంపడం కాదు అండోయ్ పురుషాంగాన్ని కోసి మరి చంపింది. చంపినా తరువాత ఊరిలో ఉన్న వాళ్లకి తన భర్తకు మూర్ఛ వ్యాధి ఉందని దాని వల్లనే చనిపోయాడు అని జనాలలో తో పాటు పోలీసులని కూడా నమ్మించింది.
దొంగ ఏదో ఒక రోజు దొరుకుతాడు అన్నట్టు ఈమె ఆ ఒకరోజు కాకుండానే దొరికేసింది. అనుమానం వచ్చిన పోలీస్ లు శరీరాలపైనా గాయాలు చూసి విచారణ చెయ్యగా భార్య అసలు కథ బయటపడింది. ఈ విచారణలో ముత్యాలు అసలు విషయం వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసి భర్తను హత్య చేసిన భార్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.